భార్యతోకలిసి కాఫీషాప్ లో చంద్రబాబు || Chandrababu Relax In Coffeeshop Along With Bhuvaneswari

2019-08-01 3,077

Former Chief Minister of Andhra Pradesh and Opposition Leader is currently in the United States to have his regular medical checks and he is accompanied by his family. Naidu is spotted at a Coffee shop having some personal space with his wife, Bhuvaneshwari. It is a rare moment because Naidu rarely devotes time for family. TDP fans are happy that Naidu finally got some time for himself and his family.
#tdp
#president
#chandrababu
#formercm
#andhrapradesh
#usa
#bhuvaneswari
#airport
#UnitedStates

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాకాలం తరువాత తీరిగ్గా కనిపించారు. ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా గడిపిన ఆయన ఇక రాజకీయపరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉంటున్నారు. కుటుంబంతో గడపడానికి ఇష్టపడుతున్నారు.అందుకే సీఎం పదవి పోయినప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడే రెండు సార్లు చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో సేద తీరుతున్నాడు.